HomeTelugu Reviews'రాధే శ్యామ్' ఫైనల్ కలెక్షన్స్..!

‘రాధే శ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్..!

'రాధే శ్యామ్' ఫైనల్ కలెక్షన్స్ : Radhe Shyam Total Worldwide Collections
ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న విడుదలైన ఫ్లాప్ టాక్ ముటకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ ఓకే అనిపించినా తర్వాత చేతులెత్తేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి :
నైజాం : 24.51 కోట్లు
సీడెడ్ : 7.44 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.13 కోట్లు
ఈస్ట్ : 4.39 కోట్లు
వెస్ట్ : 3.37 కోట్లు
కృష్ణా : 2.73 కోట్లు
గుంటూరు : 4.51 కోట్లు
నెల్లూరు : 2.16 కోట్లు
——————————————————–
ఏపి+తెలంగాణ : 54.24 కోట్లు
కర్ణాటక : 4.36 కోట్లు
తమిళనాడు : 0.91 కోట్లు
హిందీ : 10.68 కోట్లు
కేరళ : 0.49 కోట్లు
ఓవర్సీస్ : 11.45 కోట్లు
రెస్ట్ : 4.28 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 86.41 కోట్లు(షేర్)

‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.86.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu