ఈ రోజులో ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి అందరికి తెలుసు. అందుకే వారిని జాగ్రత్త ఉండమని ఇంట్లో తల్లిదండ్రులు, బయట పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయిన కొన్ని కారణాలవలన అటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఓ హీరోయిన్ ను కిడ్నప్ చేసారు. అయితే అసలు విషయం ఏంటంటే… రాహు సినిమా గత నెల 28 న విడుదలై మంచి టాక్ తో దూసుకపోతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అయితే క్రైమ్ థ్రిల్లర్ హీరోయిన్ జీవితం లో నిజంగానే క్రైమ్ జరిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలి అని రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ ను ముంబై కి రమ్మన్నడు ఓ అజ్ఞాతవ్యక్తి. అయితే అది నిజామా కదా అని తెలుసుకోకుండానే ముంబై కి వెళ్ళింది హీరోయిన్… అయితే ఈ రోజు పొద్దున నుండి హీరోయిన్ నంబర్ కలవడం లేదు కంగారుపడుతున్నారు తన కుటుంబసభ్యులు. అయితే దర్శకుడు సుబ్బు … ఈ విషయం పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు.