లాక్‌డౌన్ తరువాత థియేటర్స్ రీఓపెన్ కావడంతో వరుసగా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ డేట్స్‌నుప్రకటిస్తున్నారు. ఆగస్టు 13న థియేటర్లలో ‘పుష్ప’గా విడుదల కానున్నట్లు ప్రకటించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లు చిత్తూరుయాసలో డైలాగ్స్ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్ అనేస్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంఅందిస్తున్నాడు.
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021