గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏం చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రియాంక ప్రస్తుతం ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్లో కూడ అదరగొడుతోంది బ్యూటీ…