గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ రొమాంటిక్ పిక్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియాంక చోప్రా ఎద భాగంలో నిక్ తల పెట్టి ఉన్నాడు. ఈ పిక్ ను షేర్ చేసిన ప్రియాంక చోప్రా నిక్ తనకు ఇష్టమైన ప్రదేశంలో ఉన్నాడు అంటూ కామెంట్ పెట్టింది. మొత్తానికి ఈ రొమాంటిక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు పలు కమెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరి మద్య వయసు తేడా చాలా ఉన్నా కూడా అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శం ఉన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram