HomeTelugu Newsచీరలో మెరిసిన ప్రియా ప్రకాష్ వారియర్..

చీరలో మెరిసిన ప్రియా ప్రకాష్ వారియర్..

11 9

కేవలం కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ స్టార్‌గా మారిపోయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌. ఓరు ఆధార్ లవ్ సినిమాలో ప్రియా కన్నుగీటిన హావభావాలు ప్రేక్షకులను ఆకర్షించింది ఈ భామ. ఒరు ఆధార్ లవ్ సినిమాలోని ఫస్ట్ పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆమె కన్నుగీటిన వీడియో గతేడాది యూట్యూబ్ లో సంచలనం సృష్టించి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్‌ పెంచేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ..తరచు తన ఫోటోను షేర్ చేస్తోంది. తాజాగా అమ్మడు చీరతో ముస్తాబైన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోకి నెటిజన్లను ఫిదా అయిపోతున్నారు.

View this post on Instagram

💗

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu