బాపు బొమ్మ ప్రణీత తన స్నేహితులతో కలిసి సముద్ర అందాలను చూడడానికి వెళ్లి అక్కడ సాహసం చేసింది. మాల్దీవులలోని సముద్రంలో డైవ్ చేస్తూ వీడియో తీసుకుని దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ముఖానికి ఆక్సిజన్ కూడా పెట్టుకోకుండా ఆమె ఈ సాహసం చేయడం గమనార్హం. ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కరోనా టైమ్లోను పేదలకు సాయం చేస్తూ ప్రణీత అందరి మన్ననలు పొందింది. ఇప్పుడు ఇలా ధైర్యంగా డైవ్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియా వైరల్ అవుతుంది.
https://www.instagram.com/p/CHo_u1ag_tI/?utm_source=ig_web_copy_link