ఓ ప్రముఖ దర్శకుడిపై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పేరు ప్రస్తావించకుండా.. గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ ఇస్తూ.. ఆ డైరెక్టర్ తనతో జాలి లేకుండా మాట్లాడాడు అంటూ పూనమ్ తీవ్ర స్థాయిలో ట్వీట్లు చేసింది. నాతో రిలేషన్ మెయింటైన్ చేసిన దర్శకుడి దగ్గరకు రెండు మూడు సార్లు నా స్నేహితుడు వెళ్లి నా పరిస్థితి గురించి వివరించాడు. ఆమె డిప్రెషన్ లో ఉందని ఈ సమయంలో ఆమెకు సహాయం చేయాలని కోరాడు. కానీ ఆ డైరెక్టర్ మాత్రం పట్టించుకోలేదు. ఆ తరువాత నేనే వెళ్లి అతన్ని డైరెక్ట్ గా ప్రశ్నించాను.
నీతో మాట్లాడాలి అంటూ నా పరిస్థితిని ఈ డిప్రెషన్ ని మార్చగలవా అని అడిగాను. అంతే కాకుండా నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాను. వెంటనే ఆ దర్శకుడు.. నువ్వు చచ్చిపోతే ఏమి జరగదు. ఒక్కరోజు మాత్రమే న్యూస్ లో ఉంటావు అని సమాధానం ఇచ్చాడు. దాంతో నాకు నా అసహ్యం వేసింది. మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే కంట్రోల్ చేస్తాడు. ఇక వెబ్ సైట్స్ లో నా మీద తప్పుడు వార్తలు వ్రాయిస్తూ నన్ను మరింతగా డిప్రెషన్ లోకి నెట్టేశాడు. అతను నాతో చేసిన ప్రయాణంలో మధ్య రాత్రి అయినా వస్తాను అనే వాడు. కానీ ఇప్పుడు చచ్చిపోతే ఒకరోజు వార్తల్లో ఉంటావు అనే వరకు వచ్చాడు. అయినా నేను ఎందుకు బాధపడలి అంటూ పూనమ్ ఆ దర్శకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.
U have done thing but manipulated your friends life for your benefit … i don’t think anyone has benefitted out of his life like u did …. ur manipulative …ur sick …. #guruji
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
ఇక చివరగా.. అతను తన ఉన్నతమైన పరిచయాలతో తప్పుడుగా నడుచుకుంటున్నట్లు చెబుతూ.. అతన్ని నాకున్న సమస్యను పరిష్కరించమని సహాయం అడగలేదు.. కానీ తనకున్న టెక్నీక్స్ పరిచయాలతో తనకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తూ.. భజన చేస్తూ ఉంటాడు. నన్ను సైలెంట్ గా బ్యాన్ చేయడం తప్ప నువ్వు ఏం చేయగలవు అంటూ పూనమ్ గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ తో క్లియర్ గా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
And for a fact I never approached him for anything other than resolving an issue,his delaying n manipulative techniques ,misusing the power given by ministers n friends … casting only ur muses..doing nothing but bhajana … u want to silently ban me it’s fine but u r no #guruji
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
Speaking about Savitiri Garu on the stage n never ever promoting a local talent … rather stopping some one from doing that coz u think it’s not right after the girl was declared beautiful by ipl …u know minister sons n big families so what ? I think u r sick n manipulative ..
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
journey with this man saying ‘’Madiya ratri kuda problem untey nenu vasTanu ….to nuvvu chachipotey one day news untavu ‘’ seriously? Why I was unwell,m still not ok you remove my name movie casting list u remove my pics from audio function,seriously? Those words resound!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
Media is controlled by him ,movie mafia is controlled by him , advertisements are controlled by him,the way he communicated to me thru indirect articles online made me feel more sick thru my depression …unnecessary articles putting me down ..I gave one reply n that was direct .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020
i Again asked him can we resolve this situation …can I talk ….I feel sick n suicidal …..
director says ( emi zargadu ….. nuvvu chachipotey one day news untavu ) …this one sentence n his escaping approach made me feel so shitty about myself that …#heartless #painful— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 17, 2020