HomeTelugu Trendingనిన్న దిండు.. నేడు పేపర్‌.. మరి రేపు?

నిన్న దిండు.. నేడు పేపర్‌.. మరి రేపు?

3 22
లాక్‌డౌన్‌ పుణ్యమా అని సెలబ్రెటీలు కొత్తకొత్త ఛాలెంజ్‌లు సృష్టిస్తున్నారు. ఎవరికి వారు ఈ ఛాలెంజ్‌ను చకచక చేస్తూ.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ట్రెండైపోతున్నారు. అయితే హాట్‌ బ్యూటీ.. పాయల్ రాజ్ పుత్ ఇటీవల తలగడ డ్రెస్ ధరించి కుర్రకారుని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త రకం డ్రెస్ తో ముందుకు వచ్చింది ఈ అమ్మడు. ఈ సారి ఏకంగా పేపర్ నే డ్రెస్ గా మార్చుకుంది ఈ వయ్యారి. ఈ ఫోటోకు “నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? ప్రతి డ్రెస్ విభిన్నంగా ఉంటుంది . అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే పాయల్ క్రియేటివిటీపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కామెంట్లు, మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. గతంలో పిల్లో ఛాలెంజ్ చేసిన సమయంలో కూడా నెటిజన్లు అమ్మడి పై ట్రోల్స్ తో విరుచుకు పడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu