HomeTelugu Trendingజిన్నా: పచ్చళ్ల స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌

జిన్నా: పచ్చళ్ల స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌

Payal rajput first look fro

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్‌ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాతి అనే పాత్రలో కనిపించనుంది.

ఈ విషయాన్ని స్వయంగా పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఏవీఏ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
https://www.instagram.com/p/Cg_NgYMIDqJ/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu