HomeTelugu Trendingలిప్‌లాక్ చేయాలంటే అమ్మ పర్మిషన్ కంపల్సరీ

లిప్‌లాక్ చేయాలంటే అమ్మ పర్మిషన్ కంపల్సరీ

Payal rajput comments on li
టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారులో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ . ఈ తరువాత వరుస ఆఫర్‌లు అందుకుంది. ఇటీవల ‘వెంకీమామ’, డిస్కోరాజా వంటి సినిమాలో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఈ అమ్మడు ఆర్‌ఎక్స్ 100, ఆ తర్వాత ఆర్డిఎక్స్ లవ్ సినిమాలో బోల్డ్, లిప్‌లాక్ లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సన్నివేశాల గురించి ప్రశ్నించగా ఎవరు ఊహించని సమాధానం ఇచ్చింది పాయల్‌.” నేను చేసే ఏ సినిమాలోనైనా సరే లిప్‌లాక్ సీన్స్ ఉంటే ముందుగా వెళ్లి మా అమ్మను అడుగుతా.. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అందులో నటిస్తా” అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu