HomeTelugu Trendingపింక్‌ షూటింగ్‌లో పవన్‌ కల్యాణ్‌.. ఫొటోలు లీక్

పింక్‌ షూటింగ్‌లో పవన్‌ కల్యాణ్‌.. ఫొటోలు లీక్

9 12
పవర్‌ స్టార్‌.. పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలైంది. ఈ ఉదయం హైదరాబాద్ లో షూటింగ్ ను ప్రారంభించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ షూటింగ్ జరుగుతున్నది. ముందుగా షెడ్యూల్ నిర్ణయం కావడంతో పవన్ కల్యాణ్ ఉదయం షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తరువాత సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి మంగళగిరిలో జరిగే పార్టీ అత్యవసర మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu