HomeTelugu Trendingరైతు భరోసా అమలుపై పవన్ కల్యాణ్ విమర్శలు

రైతు భరోసా అమలుపై పవన్ కల్యాణ్ విమర్శలు

4 13

రైతు భరోసా పథకాన్ని కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంతో కలిపి అమలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. జగన్ తన ఎన్నికల వాగ్దానాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకోలేకపోయారని పవన్ ఆరోపించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 అందిస్తామని నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలోనూ ఘనంగా ప్రకటించారని, కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి 18,500 చొప్పున వారికి పంపిణీ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu