HomeTelugu Trending'అంటే .. సుందరానికీ'.. చీఫ్‌ గెస్టుగా.. పవన్‌ కల్యాణ్‌

‘అంటే .. సుందరానికీ’.. చీఫ్‌ గెస్టుగా.. పవన్‌ కల్యాణ్‌

Pawan kalyan as a chief gue

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే .. సుందరానికీ’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. నజ్రియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన రేపటికి వాయిదా వేశారు. రేపు హైదరాబాద్ – శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌ కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నారు.

20220608fr62a0313a74411

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!