ప్రతి వారం థియేటర్స్ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా.. ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఐతే, ఈ వీకెండ్ మాత్రం ఆ చిత్రాలు వదిలేసి.. ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాల పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ : సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ : నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ : డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అవతార్ 2: అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
టాప్ గన్: మావెరిక్: అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. (తెలుగు ఆడియో కూడా ఉంది)
ఆర్‌ఆర్‌ఆర్ : జీ5, డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ : నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
పినాషియో : నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఐతే, ఆస్కార్ సాధించిన ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ వంటి మిగిలిన చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో ప్రసారానికి అందుబాటులో లేవు. మరి రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు