ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో వరుసగా స్పెషల్ సాంగ్స్‌తో దూసుకెళ్తోంది. వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి పక్కన బాస్ పార్టీ పాటతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది భామ.
చిరంజీవితో నటించిన సాంగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ తర్వాత అఖిల్ మూవీ ఏజెంట్‌లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీలోని ఓ సాంగ్ చేసింది.
ప్రస్తుతం ఊర్వశి రౌతేలాకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు సమాచారం.
వరుస ఆఫర్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ఇప్పుడు ఒక్క పాటకు 3 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. పూజా హెగ్డే, రష్మిక అయితే ఒక్క సాంగ్‌కి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారని, ఊర్వశికి 3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు