HomeTelugu Trendingపిక్ టాక్ : వావ్.. నోరా అందాలకు నోరెళ్ళబెట్టాల్సిందే

పిక్ టాక్ : వావ్.. నోరా అందాలకు నోరెళ్ళబెట్టాల్సిందే

nora fatehi stills

బాలీవుడ్ హాట్ బ్యూటీ  ‘నోరా ఫతేహి’ గుర్తుంది కదా. ప్రస్తుతం బాలీవుడ్ లో నోరా ఫతేహికి అవకాశాలు కరువయ్యాయి. అందుకే, ప్రస్తుతం నోరా ఫతేహి సౌత్ తెరపై తన ముదురు పాల నురుగు అందాలను అద్దే ప్రయత్నంలో ఉంది. మరి బాలీవుడ్ హీరోయిన్ అంటే.. బోల్డ్ గా ఉండాలి కదా. కాబట్టి.. నోరా ఫతేహి క్రేజీ హాట్ లుక్స్‌తో.. స్లీవ్ లెస్ బ్లాక్ డ్రేస్‌లో సొగసుల విందు చేసింది. లూస్ హెయిర్, టైట్ ఫీట్ మోడ్రన్ బ్లాక్ డ్రెస్‌లో.. ముఖ్యంగా వెరీ టైట్ బ్రాలో నోరా ఫతేహి  తన ఎద అందాలను మొహమాటం లేకుండా  ఆరబోసింది.

nora fatehi

పైగా ఫొటోల్లో నోరా ఫతేహి కాస్త బొద్దుగా  కూడా కనిపించింది. దాంతో ఆమె అందం రెట్టింపు అయ్యింది.  పాపం, నోరా ఫతేహికు హిందీలో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. అయితే, తాను మంచి అమ్మాయి కావడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని అంటుంది నోరా ఫతేహి. పైగా కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాట పడకపోవడమే తాను చేసిన పెద్ద తప్పు అంటుంది నోరా ఫతేహి.

nora fatehi

ఇండస్ట్రీలో కచ్చితంగా ప్రతి హీరోయిన్ బెట్టు చేయాలని.. ఏ సినిమాకి పడితే  ఆ సినిమాకి ఎక్స్ పోజింగ్ చేయకూడదు అని, అలాగే పెద్ద సినిమాల కోసం ఒళ్ళు దాచుకోవడం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు అని నోరా ఫతేహి చెప్పుకొస్తోంది. అందుకే, ఆ తప్పు ను ఇప్పుడు సరిదిద్దుకుంటాను అంటూ నోరా ఫతేహి తన అందాల ఆరబోతకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఏది ఏమైనా నోరా ఫతేహి కెరీర్ మాత్రం నత్తలా  నెమ్మదిగా సాగుతుంది.

nora fatehi
నోరా ఫతేహి ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నాచితకా చిత్రాలకే నోరా పరిమితం అయ్యింది. ప్రస్తుతం కూడా నోరా ఫతేహి చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయినా, నోరా ఫతేహి  ఏ మాత్రం నిరాశ చెందకుండా  ఛాన్స్ ల కోసం ఇలా  ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది.  కుర్రాళ్ల  హృదయాల పై  తనదైన గ్లామర్ ముద్రను ముద్రించడానికి రోజురోజుకు నోరా ఫతేహి తన అందాల పరిధి దాటుతుంది.  ఈ క్రమంలోనే తాజా హాట్ అండ్ ఘాటు ఫోజులిచ్చింది. పైగా  తన ఒయ్యారాలు హైలైట్ అయ్యేలా  ఒళ్ళు విరుచుకుని కనిపిచింది నోరా ఫతేహి.  మరి ఈ ఫోటోల పై మీరు ఒక లుక్కెయ్యండి.

nora fatehi

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!