బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తాజాగా ఘాటు అందాల ట్రీట్ ఇచ్చింది. అసలు నోరా ఫతేహి తన అందాలతో ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఆ స్థాయిలో నోరా ఫతేహి గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో నోరా ఫతేహి నిజంగానే మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ఇక తాజాగా పోస్ట్ చేసిన స్టైలిష్ గ్రీన్ డ్రెస్ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ ఫొటోల్లో నోరా ఫతేహి ఘాటు ఫోటోలు ఓ రేంజ్ లో ఘాటుగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో నోరా ఫతేహి అందం మామూలుగా లేదు. తన వయ్యారాలన్నీ పోగేసి ఒక చోట కుప్పగా చేర్చినట్టు.. తన అందాలన్నీ ఒక చోట చేర్చి ఇలా హాట్ హాట్ గా చంపేస్తోంది నోరా ఫతేహి.
మొత్తానికి నెట్టింట్లో అందాలతో అద్భుతమైన వింధు చేసింది నోరా ఫతేహి. నెటిజన్ల కోసం ఏమాత్రం మొహమాటపడకుండా క్రేజీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వెండితెరపై కూడా నోరా ఫతేహి అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే, దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో నోరా ఫతేహిని ఎంచుకుంటున్నారు. ఇటీవల నోరా ఫతేహి గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో నోరా ఫతేహి ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది అనుకోండి.
అయినా, నోరా ఫతేహి మాత్రం ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు తగ్గదేలే అంటుంది. ఇటీవల నోరా ఫతేహి మాల్దీవులకు వెకేషన్ కి వెళ్ళింది. అక్షయ్ కుమార్ తో నోరా ఫతేహి జంటగా వెళ్ళిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది పక్కన పెడితే మాల్దీవుల్లో నోరా ఫతేహి మాత్రం అందాల విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి విధ్వంసమే సృష్టించింది. నోరా ఫతేహి చేస్తున్న హాట్ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి