ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజ్‌తో ఈ వారం థియేటర్లు మొత్తం జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగనున్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించడం ఈ చిత్రానికి మరో హైలైట్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ‘జై శ్రీరామ్’ పాట యూట్యూబ్‌ను ఊపేస్తోంది.
‘ఆదిపురుష్’ విడుదల కావడానికి ఒక రోజు ముందు హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ విడుదలవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. 15వ తేదీన ఇది తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘సైతాన్’ వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 16 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్లర్లలో పూర్తిగా ‘ఆదిపురుష్’ సందడి చేయబోతుంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు