HomeTelugu Trendingసేఫ్ గా లేను అంటున్న నితిన్‌ భార్య

సేఫ్ గా లేను అంటున్న నితిన్‌ భార్య

Nitins wife post viral

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ తన భార్య షాలిని ఓ ఫొటో ను షేర్‌ చేసింది. దీనికి అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది” అని కామెంట్ పెట్టింది.

Nitins wife post viral1

దీపావళి పండగ సందర్భంగా నితిన్‌ తన భార్యను బొమ్మ తుపాకీతో తన భార్యను భయపెడుతున్నాడు. బొమ్మ పిస్టల్ తో భార్యకు గురిపెట్టి టపటపా అని బాంబులు పేలుస్తున్నాడు. ఆ సౌండ్ కి షాలిని చెవులు మూసుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది మారింది. నితిన్ చిన్నపిల్లాడిలా మారిపోయి దీపావళీని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా లో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu