నిక్కీ తంబోలి లాంటి బోల్డ్ భామలు బాలీవుడ్ లో చాలామందే ఉంటారు. అందుకే.. వారిలో హాట్ బ్యూటీ నిక్కీ తంబోలికి ప్రత్యేకమైన స్థానం దక్కలేదు. ఐతే బాలీవుడ్లో ఒక హీరోయిన్ కి ప్లాప్స్ ఎక్కువగా వస్తే, ఇక ఆమె తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించడం కత్తిమీద సాము. అలాంటిది.. పాప్స్ వస్తున్నా.. చిన్నాచితకా ఆఫర్స్ తెచ్చుకుంటూ పేరు తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం. కానీ, నిక్కీ తంబోలి మాత్రం ఎలాగోలా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా నెట్టుకొస్తూనే ఉంది.
పైగా నిక్కీ తంబోలి మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్ కావడానికి కష్ట పడుతూనే ఉంది. అన్నిటికీ మించి హిందీ తెర పై తన హవాను కొనసాగిస్తోంది. నిక్కీ తంబోలి తాజాగా ఒక ఫోటో షూట్ చేసింది. ఎప్పటిలాగే తన గ్లామర్తో అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది నిక్కీ. ఓ అందమైన హాట్ టైట్ డ్రెస్ ధరించి నిక్కీ తంబోలి అప్సరస తరహాలో ఫోటో షూట్ కు పోజులిచ్చింది. ఆ ఫోటోలను నిక్కీ తంబోలి తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది.
ముందు ఎద భాగం ఓపెన్ గా ఉన్న డ్రెస్ తో అల్లరి చూపులతో చంపుతున్న నిక్కీ తంబోలి ఫోటోలకు భారీ స్పందన దక్కింది. అసలు ఈ ఫోటోలను చూసిన వారు నిక్కీ తంబోలి వయస్సు 28 ప్లస్ అని ఎవరూ అనుకోరు. పదహారేళ్ళ వయసున్న భామగా నిక్కీ తంబోలి లుక్స్ ఉన్నాయి. నిక్కీ తంబోలి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రేంజ్ లో తన అందాలతో నిక్కీ తంబోలి కనువిందు చేసింది.
అసలు నిక్కీ తంబోలి క్లీవేజ్ షో దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. నిక్కీ తంబోలి లా ఫిట్నెస్ ఎలా మెయింటెయిన్ చెయ్యాలి..?, నిక్కీ తంబోలి లా డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలి ?, నిక్కీ తంబోలి లా హాట్ హాట్ షోతో మంటలు ఎలా పెట్టాలి..? నెటిజన్ల ఉసురు ఎలా తీయాలి ?.. ఇలా ఒక్కో టాపిక్ పైన.. నిక్కీ తంబోలి తానే స్వయంగా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడితే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించడం ఖాయం. ఆ రేంజ్ లో నిక్కీ తంబోలి తన హాట్ లుక్స్ తో అదరగొట్టింది.
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు