HomeTelugu Big Storiesఆ సినిమాల్లో రెచ్చిపోయి నటించా!

ఆ సినిమాల్లో రెచ్చిపోయి నటించా!

తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ నటించిన మొట్టశివ కెట్టశివ, నెరుప్పుడా, కడవుల్ ఇరుక్కాన్ కుమారూ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు తనకు చాలా ప్రత్యేకమని చెబుతోందీ బ్యూటీ. ఈ సినిమాలో అన్ లిమిటెడ్ ఎక్స్ పోజింగ్ చేశాననే హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలు విడుదలైన తరువాత అభిమానులకు మరింత చేరువవుతాననే నమ్మకం ఉందని చెబుతోంది.

ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలకంటే ఈ సినిమాల్లో పాత్రలు విభిన్నంగా ఉంటాయని, కథకు తగ్గట్లే అందాల ఆరబోత విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదని అంటోంది. మరి ఈ సినిమాలతో అమ్మడుకి ఎలాంటి క్రేజ్ వస్తుందో.. చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu