HomeTelugu Big Storiesమూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నిహారిక-చైతన్య

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నిహారిక-చైతన్య

Niharika Wedding Videoమెగా డాటర్‌ నిహారిక- చైతన్యలు మూడుముళ్ళ బంధంతో ఒక్కటైయ్యారు. ఈరోజు డిసెంబర్‌ 9 బుధవారం రాత్రి 7.15 నిమిషాలకు వివాహం అట్టహాసంగా జరిగింది. గత వారం రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రెషన్స్‌ జరుగుతున్న నేపధ్యంలో పలు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మెగా హీరోలు అందరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. నిహారిక తన పెళ్లితంతులోని జీలకర్ర-బెల్లం పెట్టుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Niharika Wedding

Niharika Wedding 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu