న్యూఇయర్ సెలబ్రెషన్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో మెగాఫ్యామిలీ అంత ఉన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ గంధరగోళంలో పడ్డారు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా పాజిటివ్ రావడంతో క్వారెంటైన్లో ఉన్నారు. ఇక అమెరికాలో న్యూ ఇయర్‌ను భర్త చైతన్య, మరి కొంత మందితో కలిసి సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. మరి సెలబ్రెషన్స్‌లో ఎలా పాల్గొన్నారు అనే కఫ్యూజన్‌లో పడ్డారు. ఈ ఫొటో నిహారికా వివాహ వేడుకల్లో తీసుకున్నది. మెగాఫ్యామిలీ సభ్యులందరూ కలిసి ఉన్న పాత ఫొటోను షేర్ చేసుకుని ఈ ఏడాది తాను ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని చెప్పకనే చెప్పింది. నిహారిక షేర్ చేసిన ఈ మెగాఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికాలో న్యూ ఇయర్‌ను భర్త చైతన్య, మరి కొంత మందితో కలిసి సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
View this post on Instagram