HomeTelugu Trendingపది మంది పిల్లల్ని కంటామంటున్న ప్రియాంక దంపతులు

పది మంది పిల్లల్ని కంటామంటున్న ప్రియాంక దంపతులు

Nick Jonas and Priyanka Cho
గ్లోబల్‌ బ్యూటీ, అమెరికా కోడలు ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో పది మంది పిల్లల్ని కనాలుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టింది. ఆ కోరిక నెరవేరేదానా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ తన ఆకాంక్ష నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది. తన భార్య ప్రియాంక చోప్రాతో కలిసి పెద్ద కుటుంబం కావాలని యోచిస్తున్నట్లు అమెరికన్ పాప్ స్టార్ నిక్ జోనాస్ తెలిపాడు. ఆల్మోస్ట్ పదిమందిని కనేందుకు ఓకే చెప్పాడు. అతను ప్రియాంకను తన జీవితం అనే పజిల్ లో అతి ముఖ్యమైన భాగం అని కూడా అభివర్ణించాడు. ఇది ఒక అందమైన ప్రయాణం.. చాలా మందికి ఏమైనా జరుగుతుంది.. అని నిక్ వ్యాఖ్యానించాడు. ఇది ఒక ఫజిల్. ఏదీ మీ నియంత్రణలో లేదు.. దేవుడు శాసిస్తాడు. మా పునాది బలంగా ఉంది.. ఆ అవకాశం గురించి వేచి చూస్తున్నాను. చాలా సంతోషిస్తున్నా.. అని నిక్ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu