HomeTelugu Trendingస్కంద: కొత్త పోస్టర్లు విడుదల

స్కంద: కొత్త పోస్టర్లు విడుదల

New posters from Skanda

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ – మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ సినిమాకి మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుండి విడుదలైన అప్డేట్స్‌ మూవీ పై హైప్స్‌ని క్రియేట్‌ చేశాయి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న స్కంద మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పలు భాషల విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ స్టార్‌ అయ్యాయి.

అందులో భాగంగా తాజాగా మరో రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది మూవీటీమ్. రెండు పోస్టర్ల ద్వారా సినిమాలో ఎలాంటి కంటెంట్​ ఉండబోతుందో తెలిపింది. లవ్​ అండ్ యాక్షన్​ రెండు అదిరిపోయేలా ఉంటుందని చెప్పింది. ఈ పోస్టర్‌లతో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది మూవీ టీమ్‌.

skandha 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu