HomeTelugu Trendingఆలియా భట్‌ని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

ఆలియా భట్‌ని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

10a

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై సెలబ్రిటీలు, నెటిజన్లు అందురు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇక హీరోయిన్ ఆలియా భట్ కూడా స్పందించింది. ఈ విషయం నాకు చాలా షాకింగ్ గా ఉంది. నాకు మాట రావడం లేదు. నీవు మమ్ములను చాలా తొందరగా వదిలి వెళ్లి పోయావు అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు చాలా మంది స్పందించారు. గతంలో సుశాంత్ రాజ్ పూత్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. చనిపోయిన వెంటనే నటిస్తూ మీడియా ముందుకు వచ్చేస్తారు అంటు కామెంట్స్‌ చేస్తున్నారు. నీ నటన ఇక చాలు ఆపు అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

10 12

Recent Articles English

Gallery

Recent Articles Telugu