
Netflix Sankranthi movies lineup:
ఈ సంక్రాంతికి Netflix ప్రేక్షకుల కోసం పెద్ద పండగే తీసుకొస్తోంది. “నెట్ ఫ్లిక్స్ పండగ” పేరుతో భారీగా రొమాంటిక్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ వంటి టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ. 1,000 కోట్ల పెట్టుబడితో, ఈ ప్రత్యేకమైన లైనప్ తెలుగు సినిమా ప్రేమికులకు గ్రాండ్ ట్రీట్ అందించనుంది.
వాట్చ్ లిస్ట్‌లో టాప్ సినిమాలు:
1. పవన్ కల్యాణ్ OG:
They Call Him “OG” Movie Scene..
#TheyCallHimOG #OG #PawanKalyan #PriyankaMohan #FireStormIsComing pic.twitter.com/7Zqw7bEPoG— It’s Billa (@Unique_News70) January 15, 2025
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పర్ఫెక్ట్ ట్రీట్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
2. విజయ్ దేవరకొండ VD12:
⛈️🔥 pic.twitter.com/aYrQue1gxD
— VD12 (@vd12thefilm) November 19, 2024
గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇది ఊహించని మలుపులతో ఉండబోతుంది.
3. నాని HIT 3:
The third case just dropped, and it’s going to HIT you hard! 🎯
HIT 3: The Third Case, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/8KhprUV55Y— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మూడో భాగమైన ఈ సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. మిస్టరీ లవర్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్.
4. నాగచైతన్య, సాయి పల్లవి Thandel:
After creating a sensation in Telugu, the MOST LOVED song #BujjiThalli is now coming in Tamil & Hindi ❤#BujjiKutty (Tamil) & #ChampaKali (Hindi) from #Thandel out on January 19th 💕
A ‘Rockstar’ @ThisIsDSP BLOCKBUSTER soulful melody 🎼#ThandelonFeb7th @ThandelTheMovie… pic.twitter.com/ROI4eRgYIv
— B Shivashanth Reddy (@ShivashanthB) January 18, 2025
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా అనేక సవాళ్లను ఎదుర్కొన్న ప్రేమ జంట కథతో నడుస్తుంది.
5. రవితేజ Mass Jathara:
Happy Diwali Thammullu ❤️❤️❤️
Eesari MASS JATHARA tho kaludham🔥#MassJathara in cinemas MAY 9th, 2025!! pic.twitter.com/gNlx2J7u5A
— Ravi Teja (@RaviTeja_offl) October 30, 2024
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో రానున్న ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండగకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది.
ఇతర సినిమాలు: నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, సిద్ధు జొన్నలగడ్డ జాక్, నాని నిర్మించిన కోర్ట్ (ప్రముఖ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో). తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే Netflix ప్రధాన లక్ష్యం. ఈ చిత్రాలు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి.