HomeTelugu Trendingఅహింస: 'నీతోనే నీతోనే' సాంగ్‌ ప్రోమో

అహింస: ‘నీతోనే నీతోనే’ సాంగ్‌ ప్రోమో

Neethoney Neethoney Song Pr

దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అహింస’. తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గీతిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజాగా ఈ సినిమా నుండి ‘నీతోనే నీతోనే..’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటలో ఆర్పీ పట్నాయక్ మార్క్‌ కనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu