స్టార్ హీరోయిన్ నయనతార- విఘ్నేష్ లు తల్లిదండ్రులు అయ్యారు. ఈ గుడ్‌న్యూస్ సోషల్ మీడియా వేదిక ప్రకటిస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఆశీర్వదించాలి అని కోరారు. సరోగసి ద్వారా ఈ జంట ట్విన్ బాయ్స్ జన్మించినట్లు తెలిపారు. దీంతో పలువురు సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట జూన్9 2022లో వివాహాబందంతో ఒకటైయ్యారు. నయనతార నటించిన గాడ్‌ఫాదర్ మూవీ ఇటేవలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
Nayan & Me have become Amma & Appa❤️
We are blessed with
twin baby Boys❤️❤️
All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇
Need all ur blessings for our
Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9— Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022