HomeTelugu Trendingవివేక్‌ ఆత్రేయతో నాని 31వ సినిమా

వివేక్‌ ఆత్రేయతో నాని 31వ సినిమా

Nanis 31st movie with Vive 1
నాచురల్ స్టార్ నాని మరో క్రేజీ కాంబినేషన్‌తో వచ్చేస్తున్నాడు. RRR చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ వీడియో షేర్ చేసింది.

థ్రిల్స్, చిల్స్, ఫన్ కోసం రెడీగా ఉండాలంటూ అభిమానులను సిద్ధం చేసింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. దసరాను పురస్కరించుకుని 24న ముహూర్తం ఫిక్స్ చేశారు. నాని వివేక్ ఆత్రేయతో చేసిన ‘అంటే సుందరానికి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

మరీ ఇది ఈ సినిమాకి సీక్వెల్‌ లేక కొత్త సినిమా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు నాని.

#Nani31 it is… 🔥🔥

The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗

UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.

Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023

Recent Articles English

Gallery

Recent Articles Telugu