HomeBox OfficeNani Directing Bahubali 2

Nani Directing Bahubali 2

బాహుబలి2 కి నాని డైరెక్షన్!
actor Nani Baahubali
actor Nani Baahubali

అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ మొదలు పెట్టి హీరో అయ్యాడు నాని. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరోకి డైరెక్షన్ చేయాలనే కల మాత్రం పోలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా ఎప్పటికైనా తన కలను నెరవేర్చుకుంటానని చెప్పిన నాని ఏకంగా బాహుబ‌లి 2 చిత్రానికి డైరెక్ష‌న్ చేసేశాడు. ఇది నిజం.. ప‌క్కా… అయితే సినిమా మొత్తానికి కాదు. సీన్ కూడా కాదు. కేవ‌లం ఒకే ఒక్క షాట్‌కి. బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. అక్క‌డే నాని కొత్త సినిమా షూటింగ్ కూడా సాగుతోంది. షాట్ గ్యాప్‌లో బాహుబ‌లి సెట్‌కి వెళ్లాడు నాని. స‌ర‌దాగా కాసేపు బాహుబ‌లి 2లోని ఓ షాట్‌కి డైరెక్ట‌ర్ అయిపోయాడు. నాని ఆధ్వ‌ర్యంలో ఓ షాట్‌ని తెర‌కెక్కించారు. స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది క‌దా, ఈసారి ద‌ర్శ‌క‌త్వ‌పు ముచ్చ‌టా తీర్చుకొన్నాడు. అలా.. బాహుబ‌లి 2కి తాను ఓ భాగ‌మ‌య్యాడు. రీసెంట్ గా నాని నటించిన ‘జెంటిల్ మన్’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమాలో

Recent Articles English

Gallery

Recent Articles Telugu