HomeTelugu Trendingఅమ్మాయిలు నో చెబితే క్యాస్టింగ్ కౌచ్‌ ఉండదు

అమ్మాయిలు నో చెబితే క్యాస్టింగ్ కౌచ్‌ ఉండదు

6 24

మీడియా ముందు ఇలాంటి వ్యవహారాల గళం విప్పిన ధైర్యవంతులు మరికొందరు.

తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు పూర్తి కారణం అమ్మాయిలే అంటూ కామెంట్లు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు ఎవరైనా ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు నో అంటే ఆ విషయం అక్కడితో ముగుస్తుంది. ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు బలవంత పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు అనేది తన అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలను వాడేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అమ్మాయిలు నో చెబితే ఎవరు అంతకు మించి మరో అడుగు వేయరి నందిని రాయ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu