HomeTelugu Trendingఅల్లుడికి ఖరిదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు

అల్లుడికి ఖరిదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు

Naga babu gave a land rover

మెగా బ్రదర్‌ నాగబాబు గతేడాది డిసెంబర్‌లో నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూ తన ఫ్యామిలీకి చెందిన అప్‌డేట్స్ ను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నాగబాబు తన అల్లుడు చైతన్యకు సర్ ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చారు. తన అల్లుడికి ఉగాది కానుకగా రేంజ్‌ రోవర్‌ డిస్కవర్‌ తెలుపు రంగు కారును బహుమతిగా ఇచ్చారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారుని బహూకరించారు. ఈ విషయాన్ని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!