HomeOTTఈ వీకెండ్ తప్పక చూడాల్సిన OTT releases ఏంటో చూడండి

ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన OTT releases ఏంటో చూడండి

Must-Watch Weekend OTT Blockbusters!
Must-Watch Weekend OTT Blockbusters!

ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన OTT releases ఏంటో చూడండి

OTT releases this week:

మీ వీకెండ్‌ను ఇంట్లోనే గడిపించేందుకు టాప్ OTT ప్లాట్‌ఫాంలలో కొన్ని ఆసక్తికరమైన హిట్ కంటెంట్ అందుబాటులో ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం..

Mathu Vadalara 2:

ఒక అద్భుతమైన కామెడీ సిట్‌కాం ఇది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా సత్య కామెడీ ఈ సినిమాకి హై లైట్. ఇది కేవలం సరదాగా చూసి ఎంజాయ్ చేయగలిగే చిత్రం.

Laughing Buddha:

ఇంకా మరో ఆసక్తికరమైన చిత్రం “లాఫింగ్ బుద్ధా”, ఇది కన్నడ భాషలో విడుదల అయ్యింది. ఒక చిన్న పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఓవర్ వెయిట్ సమస్య కారణంగా సస్పెన్షన్ నుండి తప్పించుకోవడం కోసం తన సూపీరియర్ ఆఫీసర్‌కు సహాయం చేసే ఒక కేసును అనధికారికంగా ఒప్పుకుంటాడు. తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

The Lincoln Lawyer 3:

అలాగే, “ది లింకన్ లాయర్ 3” కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఒక ప్రముఖ లాస్ ఏంజిల్స్ లాయర్ మిక్కీ హల్లర్‌కు సంబంధించిన థ్రిల్లర్ సిరీస్. ఒక ప్రమాదం తర్వాత తన కెరీర్‌ను మళ్లీ ప్రారంభిస్తూ, ఒక లేయర్ ఒక మర్డర్ కేసును స్వీకరించడం కథాంశం.

మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు:

Long Legs:

నికోలస్ కేజ్ నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. FBI ఏజెంట్ లీ హార్కర్ ఒక సీరియల్ కిల్లర్ కేసును చేధించడం కథాంశం.

Level Cross:

అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

Jurassic World: Chaos Theory:

నెట్‌ఫ్లిక్స్‌ లో

1000 Babies:

డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Read More: Why Akash Ambani refused cake from b’day girl Radhika Merchant?

Recent Articles English

Gallery

Recent Articles Telugu