HomeTelugu Big Stories2024 లో విడుదల అయిన Must-watch Telugu movies ఇవే!

2024 లో విడుదల అయిన Must-watch Telugu movies ఇవే!

Must-watch Telugu movies released in 2024
Must-watch Telugu movies released in 2024

Must-watch Telugu Movies in 2024:

2024 సినిమా రంగానికి ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. వినోదప్రియులకు మంచి కథలు, అద్భుతమైన విజువల్స్, హాస్యం, సస్పెన్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని రకాల చిత్రాలు కనువిందు చేశాయి.

అందులో కొన్ని సినిమాలు ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో మొట్టమొదటి తెలుగు సూపర్‌హీరో కథ అయిన HanuMan భారీ విజయాన్ని సాధించగా, కామెడీ సీక్వెల్స్ Tillu Square, Mathu Vadalara 2 నవ్వులు పూయించాయి.

 

View this post on Instagram

 

A post shared by Hanu⭐️Man (@tejasajja123)

Devara సినిమా సస్పెన్స్‌తో పాటు భావోద్వేగ భరితమైన కథతో ప్రేక్షకులను కట్టి పడేసింది. Lucky Baskhar వినోదం, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. KA అనే ప్రయోగాత్మక చిత్రం కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. Amaran బయోపిక్ గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Pushpa 2 మాస్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. Aay, Committee Kurrollu అనే రెండు చిన్న సినిమాలు మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కల్కి 2898 AD చారిత్రక కథా చిత్రంగా అద్భుతమైన విజువల్స్‌తో పాటు మంచి కథనాన్ని అందించింది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఈ చిత్రాలన్నీ కలిసి 2024 సంవత్సరాన్ని టాలీవుడ్ ను మరికొన్ని మెట్లు పైకి ఎక్కించాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.

ALSO READ: కొత్త సంవత్సరం సందర్భంగా 108 హెల్త్ స్టాఫ్ కి Chandrababu Naidu సర్ప్రైజ్ గిఫ్ట్!

Recent Articles English

Gallery

Recent Articles Telugu