స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు బాక్సాఫీస్ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే వసూళ్లు రాబట్టిన చిత్రాలు సైతం ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకీ ఈ వరం ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూసేయండి..
1. RRR (Netflix,Zee5)
2. Panchayat Season (Amazon Prime)
3. Jersey (Amazon Prime)
4. Acharya (Amazon Prime)
5. Zombivli (Zee5)
6. Chip n’ Dale: Rescue Rangers(Disney+Hotstar)
7.12th Man (Disney+Hotstar)
8. Escaype Live (Disney+Hotstar)
9. Son of india (Amazon Prime)
10. Bhala Thandanana (Disney+Hotstar)