HomeTelugu Big Storiesబరువు తగ్గిన స్టార్‌ హీరో కూతురు.. వైరల్‌

బరువు తగ్గిన స్టార్‌ హీరో కూతురు.. వైరల్‌

 

Mohanlal daughter vismaya m
ఓ స్టార్ హీరో కూతురు మోహన్ లాల్ కూతురు విస్మయ తాజాగా తన లుక్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒకప్పుడు నిండుగా, లావుగా ఉండే ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు సన్నగా మారిపోయింది. ఒకప్పుడు వందల కేజీల బరువు ఉన్న ఈమె ఇప్పుడు 100 కంటే లోపుకు వచ్చేసింది. ఈమె తాజా ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు మేం చూసిన విస్మయేనా ఈ విస్మయ అంటూ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈమె సన్నబడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను విస్మయ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. కేవలం యోగా, మిగిలిన వ్యాయామాలు సరిగ్గా చేయడం వల్లే 22 కిలోలు బరువు తగ్గింది విస్మయ. తన మేకోవర్‌లో కోచ్ కీలక పాత్ర పోషించాడని చెప్పింది విస్మయ. తన వర్కవుట్ వీడియోలతో పాటు ఫోటోలు కూడా పోస్ట్ చేసింది ఈమె. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బరువు తగ్గడం కోసం థాయ్‌లాండ్ వెళ్లింది ఈ అమ్మడు. అక్కడ ఉన్న ప్రతిక్షణం సంతోషంగా గడిపానని.. శిక్షణ బృందం తనను చాలా బాగా చూసుకున్నారని గుర్తు చేసుకుంది.

https://www.instagram.com/p/CI57Z5xJj7-/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CIuptoQp8Sv/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu