HomeTelugu Big Storiesమోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

mohanlal

జనతాగ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషించారు. హీరోతో పాటు సమానంగా
ఉండే ఈ పాత్ర కోసం ఆయన ఎన్టీఆర్, కొరటాల శివ కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి మోహన్ లాల్ ‘జనతాగ్యారేజ్’ మలయాళం రైట్స్ ను రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు.
ఆ రైట్స్ ను 12 కోట్లకు అమ్మగా.. శాటిలైట్ రూపంలో మరో 5 కోట్లు సొంతం చేసుకున్నారు.
అంటే మొత్తం 17 కోట్లు.. ఇవి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు మోహన్ లాల్ కు రెండు
కోట్ల రూపాయలను ముట్టజెప్పారు. దీన్ని బట్టి మోహన్ లాల్ ఈ సినిమా కోసం మొత్తం 19
కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఇంకో విషయమేమిటంటే మోహన్ లాల్ మలయాళంలో
ఒక సినిమా కోసం 4 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటారు. కానీ ఒక్క జనతాగ్యారేజ్
సినిమాతో ఈ కంప్లీట్ యాక్టర్ కు బానే కలిసొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu