HomeTelugu Newsమోడీని కలిసిన మెహన్‌బాబు అందుకేనా..!

మోడీని కలిసిన మెహన్‌బాబు అందుకేనా..!

6 5

సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. మోహన్‌బాబు వెంట మంచు లక్ష్మి, విష్ణు, విరోనిక ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని మోహన్ బాబును మోడీ ఆహ్వానించినట్లు సమాచారం. సాయంత్రం 6.30 గంటలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని మోహన్‌బాబు కలవనున్నారు.

6a 1

6b 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu