HomeTelugu Trendingనిశ్చితార్థ ఫొటోలు షేర్‌ చేసిన మోహరీన్‌

నిశ్చితార్థ ఫొటోలు షేర్‌ చేసిన మోహరీన్‌

Mehreen engagement latest p2016లో టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ . అనంతరం ఆమె టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ క్రమంలోనే ‘హానీ ఈజ్‌ ది బెస్ట్‌‌’ అంటూ ‘ఎఫ్‌-2 ’తో అలరించిన మెహరీన్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌-3’లో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఈమె త్వరలో ఈ పంజాబీ భామ తన ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, తన నిశ్చితార్థ వేడుక ఫొటోలను తాజాగా మెహరీన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. తన కాబోయే భర్త భవ్యతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘హలో పార్ట్నర్‌’ అని ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు. ఫంక్షన్‌లో భాగంగా తన సోదరుడు గుర్ఫీత్‌ సింగ్‌ను హత్తుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎంగేజ్‌మెంట్‌కు ముందు జైపూర్‌లోని ఓ కోటలో ఫొటో సెషన్‌ జరిగింది. వీరి ఫంక్షన్‌ ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ ఆనంద్‌ తిశారు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మెహరీన్‌.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Recent Articles English

Gallery

Recent Articles Telugu