HomeTelugu Trendingమెహ్రీన్‌ పెళ్లి అయిపోయిందా!

మెహ్రీన్‌ పెళ్లి అయిపోయిందా!

Mehreen photo with Fiance g
టాలీవుడ్‌లో ‘ఎఫ్ 2స సినిమాలో అలరించిన బ్యూటీ ‘మెహ్రీన్ కౌర్’ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. భవ్యా బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరిద్దరు బయట చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు జంటగా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఈ క్యూట్ కపుల్ పెళ్లి జంట మాదిరిగా ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. పెళ్లికి ముందే వీరు వెడ్డింగ్ షూట్ చేసుకున్నట్లుగా ఈ ఫొటో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్ అందమైన డ్రస్ తో పాటు భవ్యా బిష్ణోయ్ కూడా పెళ్లి కొడుకు మాదిరిగా ముస్తాబు అవ్వడంతో వీరిద్దరు పెళ్లి జరిగిపోయిందా లేక ఎంగేజ్మేంట్‌ జరిగిందా అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Recent Articles English

Gallery

Recent Articles Telugu