HomeTelugu TrendingRichest Punjabi Singer దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

Richest Punjabi Singer దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?

Meet the Richest Punjabi Singer in India
Meet the Richest Punjabi Singer in India

Richest Punjabi Singer in India 2025:

పంజాబీ మ్యూజిక్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది దిల్జిత్ దోసాంజ్, హనీ సింగ్ పేర్లు. కానీ 2025లో వీరందరిని దాటిపోయి అత్యధిక సంపాదన కలిగిన పంజాబీ సింగర్ ఎవరో తెలుసా? షార్రీ మాన్! ఇది చాలామంది అభిమానులకు ఆశ్చర్యం కలిగించే విషయం.

షార్రీ మాన్ అసలు పేరు సురిందర్ సింగ్ మాన్. పంజాబ్‌లోని మోహాలీ నుంచి వచ్చిన ఈ గాయకుడు అసలు సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. అయితే సంగీతం పట్ల ఉన్న మక్కువతో తన చదువును వదిలి, సంగీత రంగంలోకి అడుగుపెట్టాడు. సోషల్ మీడియాలో పాటలు షేర్ చేయడం మొదలుపెట్టి, “యార్ అన్ముల్లే” (2011) అనే పాటతో ఒక్కరోజులోనే స్టార్ అయ్యాడు.

ప్రస్తుతం షార్రీ మాన్ నెట్ వర్థ్ రూ. 643 కోట్లు, అంటే పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో అతనే నంబర్ వన్. ఆశ్చర్యకరం ఏమిటంటే, అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 3.9 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ, అతని పాటలు కోట్ల సంఖ్యలో వ్యూస్ సాధిస్తున్నాయి. “3 Peg”, “చండీగఢ్ వాలియే” వంటి పాటలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి.

టాప్ 5 Richest Punjabi Singers (2025):

1. షార్రీ మాన్ – రూ. 643 కోట్లు

2. గుర్దాస్ మాన్ – రూ. 453 కోట్లు

3. హనీ సింగ్ – రూ. 205 కోట్లు

4. దిల్జిత్ దోసాంజ్ – రూ. 172 కోట్లు

5. హార్డీ సాంధు – రూ. 170 కోట్లు

సంగీతంతో పాటు షార్రీ Oye Hoye Pyar Hogaya, Ishq Garaari వంటి చిత్రాల్లో నటించాడు.

అతని పాటలు యువతతో సూటిగా కనెక్ట్ అవ్వడం, ప్రామాణికమైన పాటలతో ముందుకు రావడం, పంజాబీ మ్యూజిక్‌ని అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తేవడం అతని విజయ రహస్యం!

Recent Articles English

Gallery

Recent Articles Telugu