HomeTelugu Big Storiesతమిళ స్టార్‌ హీరోతో మీనా రెండో పెళ్లి?

తమిళ స్టార్‌ హీరోతో మీనా రెండో పెళ్లి?

Meena

నటి మీనా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాల నటిగా మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు అందరితో నటించింది. గత ఏడాది ఆమె భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. వీరికి నైనినా అనే పాప ఉంది. భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.

ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నప్పటికీ.. ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు. తాజాగా సినీ క్రిటిక్‌, త‌మిళ న‌టుడు బెయిల్వన్ రంగనాథన్ మీనా రెండో పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. మీనాకు జూలైలో ఓ 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ తో వివాహం జ‌ర‌గ‌నుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Meena second marriage with

ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన తమిళ హీరో, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈవార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో మీనా ఫ్యాన్స్‌ ఆ సినీ క్రిటిక్‌ను బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అతని వ్యాఖ్యలు వంటి పుకార్లు అంటూ కొట్టిపడేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం ఎలా చేస్తారూ అని మండిపడుతున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu