నటుడు, రాజకీయ మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
Actor #MansoorAliKhan has been hospitalized because of a block in the kidney owing to the presence of a large stone. All tests have been taken as he is getting ready for a surgery.
PRO #Govindaraj +91 98412 83050 pic.twitter.com/d76goWX9Zw— NadigarSangam PrNews (@NadigarsangamP) May 10, 2021