HomeTelugu Trending'మా' అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించిన మంచు విష్ణు

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించిన మంచు విష్ణు

 

Manchu vishnu takes charge 1 1

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి..
‘మా’ సభ్యుల పింఛన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతి విషయాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేసి.. అసోసియేషన్‌ అభివృద్ధికి పాటుపడతానని ఆయన తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu