సీనియర్ నటుడు మోహన్‌బాబు ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని హితవు పలికారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022