HomeTelugu Trendingమంచు మనోజ్‌కు రామ్‌చరణ్‌ దంపతులు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

మంచు మనోజ్‌కు రామ్‌చరణ్‌ దంపతులు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

manchu manoj thanks to ram

హీరో మంచు మనోజ్ కు రామ్ చరణ్, ఉపాసన దంపతులు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు పంపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంచు మనోజ్ వెల్లడించారు. చెర్రీ దంపతులు పంపిన బహుమతులను షేర్ చేసిన ఆయన.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

‘ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమతో కూడుకున్నవి. మాపై ప్రేమను చూపిన స్వీట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు. లవ్ యూ మిత్రమా. మీరు మాల్దీవుల ట్రిప్ ముగించుకుని రాగానే.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ ట్రిప్ అద్భుతంగా సాగాలి’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనికా రెడ్డిని ఇటీవలే మంచు మనోజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ దంపతులు ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈక్రమంలో మనోజ్ దంపతులకు ప్రత్యేక బహుమతులు పంపారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu