టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు.
దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్’ అన్నారు దర్శకుడు. మలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Today is a day I have always dreamt of living and here it is. I ll be sharing the screen with none other than my dad for the very first time. I am so grateful to the universe, my angels and my ancestors for guiding me and making me so capable enough for this day. #blissed pic.twitter.com/UwsaNzCwSI
— Lakshmi Manchu (@LakshmiManchu) February 12, 2022