HomeTelugu NewsYatra 2: మమ్ముట్టి- జీవా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్‌

Yatra 2: మమ్ముట్టి- జీవా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్‌

yatra 2

Yatra 2: వైఎస్సార్, జగన్ జీవితం గా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి అందులో రాజశేఖరరెడ్డి పాత్రలో, ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాత్రలో తమిళహీరో జీవా నటించారు.

అయితే ఈ సినిమా కోసం వీరు భారీ రెమ్యునరేషన్‌ల తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం జీవా 8 కోట్ల, మమ్ముట్టి 3 కోట్ల రెమ్యూనరేషన్‌లను అందుకున్నట్లు టాక్‌.

హీరోలు మాత్రమే కాదు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, దర్శకుడు మహి వి రాఘవ్ , డిఓపి మధి భారీ రెమ్యూనరేషన్‌లు అందుకున్నారట. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మేక శివ నిర్మించిన ఈ సినిమాలో జగన్‌ జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు, పాదయాత్ర, పార్టీలోంచి బయటికి వచ్చాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు… తదితర అంశాలు ఉంటాయి. ఏపీలో ఎన్నికలు వస్తున్న టైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రజల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu